free telugu jathakam, free telugu astrology, తెలుగులో ఉచితముగా జాతక విశ్లేషణ చేయబడును, సంప్రదించవలసిన నెంబర్: 9059878365, 9948188070
Monday, 9 November 2015
Sunday, 8 November 2015
Sunday, 18 October 2015
Wednesday, 23 September 2015
ద్వాధశాత్మిక రాశి మరియు నక్షత్ర చక్రం
మేషము నుండి మీనం వరకు 12 రాశుల పర్యంతము అనగా ఒక ఆహ్హోరాత్రి కాలము తిరుగుచుండును. సుర్యుడున్న రాశి ఉదయం ప్రారంభమై మొత్తం 12 రాశులు ఒకదినమునకు తిరిగి వచ్చుచుండును.
అట్టి 12 రాశులను రాశి ఒకటికి 30 భాగములు కల్గి మొత్తము 360 భాగములు కల్గియుండును . వీటిని డిగ్రీలుగా పిలుస్తారు.
మరియు 27 నక్షత్రములు కూడా ద్వాధశాచక్రం చుట్టూ తిరుగును.
ఒక నక్షత్రమునకు 4 పాదములతో మొత్తం 27 నక్షత్రములకు 108 పాదములు. ఒక రాశికి 9 పాదములుగా విభజిస్తారు. గ్రహములు నక్షత్రములలో నుండి ఒక రాశిలో 9 పాదములుంటూ వరుసగా 12 రాశులను వాటి వాటి కక్షలందు వాటి గమనములతో తిరుగును.
నవగ్రహములు ఒక రాశినుండి మరియొక్క రాశికి వాటి వాటి ప్రమాణముల ప్రకారముగా గమనము జరుగుచుండును.
రాశి మరియు నక్షత్రపటము
Tuesday, 22 September 2015
Free Telugu Horoscope / తెలుగులో ఉచితముగా జాతకవిస్లేషణ చేయబడును
మీయొక్క జన్మసమయమును బట్టి తెలుగులో మీ పూర్తి జాతకమును వివరించబడును, మీరు ప్రస్తుతము ఉన్నటువంటి సుకశాంతులను కష్టనష్టములను తెలియజేయును,
బవిష్యతులో కలుగునున్నట్టువంటి శుబములను అశుబములను తెలుసుకోవచ్చును.
విద్య, వ్యాపారములు, ఉద్యోగము, పెళ్లి, సంతానము, విజయం, ఓటమి మొదలగునవి మీ జాతక కుండలిని బట్టి తెలియజేయబడును.
contact us:
9948188070, 9059878365
బవిష్యతులో కలుగునున్నట్టువంటి శుబములను అశుబములను తెలుసుకోవచ్చును.
విద్య, వ్యాపారములు, ఉద్యోగము, పెళ్లి, సంతానము, విజయం, ఓటమి మొదలగునవి మీ జాతక కుండలిని బట్టి తెలియజేయబడును.
contact us:
9948188070, 9059878365
Subscribe to:
Posts (Atom)